PM Modi Holds PRAGATI Video Conference With Chief Secretaries || Oneindia Telugu

2019-11-07 31

Prime Minister Narendra Modi today held his monthly video conference under the Pro-active Governance and Timely Implementation (PRAGATI) initiative, with Union secretaries of various ministries and chief secretaries of the different states.
#PMModi
#PRAGATIVideoConference
#ChiefSecretaries
#india
#ministries
#railways


దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతి కార్యక్రమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం (వీసి) ద్వారా ప్రగతిని సమీక్షించారు.